Thursday, July 14

విశ్వశాంతి - విజయకుమార్ నలమోతు (Bharat Ki Azadi Ka Amruth Mahotsav)

 

(Bharat Ki Azadi Ka Amruth Mahotsav)


విశ్వశాంతి

నవమాసాలు మోసి కంటేనే తల్లా
కడదాకా నిన్ను మోయు భరతావనీ తల్లే కదా    
అందర్నీ కన్న నేల ఈ దేశమే
కదా
అలా అందరమూ సోదరులమె కాలేదా
మరి మతాలముసుగు
లెందుకు
కులాల కుంపట్లూ,ప్రాంతాల
పంతాలు మనకెందులకు
భాషలూ,సంప్రదాయ రీతులు
ఎన్నెన్ని వున్నా
అందరూ పట్టేది మువ్వన్నెల పతాకమే
ఆసేతు హిమాచలం  
వందేమాతరమే
అందరి నోటా జనగణమన
గీతమే
భిన్నత్వాన్ని ఏకత్వం
చేయగల కావ్యం
అదేఅదే కదా మన
భారతీయం
అందుకే మనమంతా ఒకటే
అని చాటుదాం
సమస్యలెన్నున్నా కలిసే
సాధిద్దాం
అన్ని రంగాల్లో దూసుకుపోదాం
అన్ని దేశాలకూ ఆదర్శమవుదాం
ఉగ్రవాద ఉన్మాదాన్ని
సమైక్యంగా సంహరిద్దాం
భారతీయులం మనం
శాంతి దూతలం మనం
విశ్వశాంతి పావురాన్ని
కలిసి ఎగురవేద్దాం


విజయకుమార్ నలమోతు
90108 01073

--------------------------------------------------------------------------------------------------------------------------

Call 89852 51271 @ EDITOR Dr. Sabbani Laxminarayana 

Call 9849250784 for more details on Book. 

-----------------------------------------------------------------------------------------------------


scan to see on youtube



scan to join on WhatsApp




BOOK PUBLISHED BY :

GEETA PRAKASHAN

INDIA

Cell 98492 50784

geetaprakashan7@gmail.com

---------------------------------------------------------------------------------

do you want to publish your writing through our BLOGPAGE ?

Please call us 62818 22363

No comments:

Post a Comment

विघ्नेश्वर - पोतराज श्रीनिवास राव (Geeta Prakashan Bookswala's Anthology "प्रहरी अक्षरों का")

  (Geeta Prakashan Bookswala's Anthology "प्रहरी अक्षरों का")     विघ्नेश्वर 💐...................💐 संकट हरण है विघ्नेश्वर दू...