Sunday, July 17

చేయూత నిద్దాం.. లోడె రాములు - (Bharat Ki Azadi Ka Amruth Mahotsav)

 

(Bharat Ki Azadi Ka Amruth Mahotsav)


చేయూత నిద్దాం..
-------------------------

ఎందరో మహాయోధుల త్యాగఫలం
స్వాతంత్య్రం
అభివృద్ధి వైపు బుడిబుడి అడుగుల పయనం
నేడు ప్రపంచ పరుగు పందెంలో
పోటీ పడుతున్నాం
పందెంలో పడుతూ లేస్తూ ఎదురు దెబ్బలు ఎన్ని తిన్నా
ఎదురుకొనే స్థితికి చేరువవుతున్నాం
అన్ని రంగాల్లో గిరిగీసుకుని పనిచేసే విధానాన్ని బద్దలు కొట్టాం
అందరం సర్వశక్తులు కూడ
దీసుకుందాం
మనం ఒక్కటిగా పనిచేయడమే మన సంస్కృతి
బలమైన నిర్మాణ వ్యవస్థ మన లక్ష్యం
అగ్రదేశాలకు దీటుగా ఎందులోనూ తీసిపోమని సింహాగర్జన చేద్దాం
ఎన్నో విజయాలకు బాట వేశాం
రాజీ పడితే రాణించలేం
నిరంతరకృషి నిత్య నూతన శకానికి నాంది
మనం మత్తుకు బానిసలం కాకుండా
దేశ నిర్మాణాత్మాక శక్తికి చేయూత నిద్దాం


లోడె రాములు
ఊరు.. స్వాములవారి లింగోటం
జిల్లా.. యాదాద్రి భువనగిరి
7382804913

--------------------------------------------------------------------------------------------------------------------------

Call 89852 51271 @ EDITOR Dr. Sabbani Laxminarayana 

Call 9849250784 for more details on Book. 

-----------------------------------------------------------------------------------------------------


scan to see on youtube



scan to join on WhatsApp




BOOK PUBLISHED BY :

GEETA PRAKASHAN

INDIA

Cell 98492 50784

geetaprakashan7@gmail.com

---------------------------------------------------------------------------------

do you want to publish your writing through our BLOGPAGE ?

Please call us 62818 22363

No comments:

Post a Comment

विघ्नेश्वर - पोतराज श्रीनिवास राव (Geeta Prakashan Bookswala's Anthology "प्रहरी अक्षरों का")

  (Geeta Prakashan Bookswala's Anthology "प्रहरी अक्षरों का")     विघ्नेश्वर 💐...................💐 संकट हरण है विघ्नेश्वर दू...