Geeta Prakashan Bookswala's Anthology "Operation Sindhur" in Editorialship of "Dr. Sabbani Laxminarayana")
మణీద్వీపా భరతమాత
సింధూరం తకినంతనే
అవాహించే లలితాంబా
ఖురేషీ అమ్మను...
వైమానిక దళపతి
వ్యొమిగామితో..
శ్యామలాంబ దిగివచ్చె
దివినుంచి భువికి
అపరేషన్ సింధూర్
సింధూరం తాకిన
శత్రుమూకల భస్మం గావించి
అంతమోందించే...
భరత మాతకు
అద్దెను వీర తిలకం..!!
సరిహద్దుల జవాన్లు
భరత జాతి బిడ్డలమని
యుద్ధం లో వీరమరణం
పొందెను...
బాధితులకు భరోసా
ఇచ్చెను...
కాశ్మీర్ వాసులకు
మేమున్నామంటు
నమ్మకం కల్పించెను..!!
మేరా భారత్ మహన్ హే
అని నినదిస్తూ
దేశ రక్షణ వలయాకృతులై
ఎందరో పెద్దల వ్యూహంతో...
సైనికుల రక్షణతో...
అపరేషన్ సింధూర్-
కాశ్మీర తీరాన విజయం పతాకం
ఎగుర వేసే ...!!
మాతల కన్నీరు తుడిచే
వెయి నొల్ల జయ గీతం
పాడించే
జై మోడి...జై వ్యొమికా...కల్నల్...
జై జవాన్,జై భారత్ అంటూ..!!
💐💐💐💐💐💐
© కె. మంజుల
కరీంనగర్
70937 57774
----------------------------------------------------------
------------------------------------------------------------------------------
GEETA PRAKASHAN
Please call us 62818 22363
No comments:
Post a Comment