Friday, July 22

నా దేశం - గొర్రెపాటి శ్రీను (Bharat Ki Azadi Ka Amruth Mahotsav)

 

(Bharat Ki Azadi Ka Amruth Mahotsav)

 


నా దేశం

నా దేశం ..స్వతంత్ర భారతదేశం !
నా దేశం..భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక !
నా దేశం..కాశ్మీరం నుండి కన్యాకుమారి వరకు విస్తరించిన సువిశాల సుందర దేశం !
నా దేశం..ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ
పంచశీల సూత్రాలను మంత్రంలా జపిస్తూ జగతి హితానికి మూలమై నిలిచిన స్నేహశీలి !
నా దేశం..
హిమ శిఖరాలు,
సుమ సౌరభాలకు నిలయమైన గిరులు,
గలగల పారేటి నదీజలాల సంగమాలు,
ఆధ్యాత్మికత వర్ధిల్లే పుణ్యక్షేత్రాలు,
ఎందరో మహనీయులు నడయాడిన పుణ్యస్థలి !
నా దేశం..
సనాతన హైందవ ధర్మానికి పుట్టినిల్లు !
వేదాలు,ఉపనిషత్తులు వెలసిన వేదభూమి !
నా దేశం..
అక్షరాల్ని గౌరవిస్తూ 
తల్లిదండ్రులను గురువులను పూజించే సంస్కార భరితమైన భారతావని !
నా దేశం ..
ఆదిశంకరాచార్యులు,ఆర్యభట్టు,రమణమహర్షి ,
వివేకానందుడు,,గాంధీజీ,అబ్దుల్ కలాం...
వంటి మహోన్నత మానవతా మూర్తులకి  
శివాజీ,ఝాన్సీ లక్ష్మీ,నేతాజీ వంటి వీరులకి
జన్మనిచ్చి
కీర్తి గడించిన మహిమాన్విత పవిత్ర భూమి !


గొర్రెపాటి శ్రీను 
నా చిరునామా: జి.నాగ మోహన్ కుమార్ శర్మ ( కలం పేరు: గొర్రెపాటి శ్రీను ) ఇంటి నెం: 49 - 258 / 2 ,పద్మా నగర్,
బాలానగర్,
హైదరాబాద్ - 500037 
96528 32290
--------------------------------------------------------------------------------------------------------------------------

Call 89852 51271 @ EDITOR Dr. Sabbani Laxminarayana 

Call 9849250784 for more details on Book. 

-----------------------------------------------------------------------------------------------------


scan to see on youtube



scan to join on WhatsApp




BOOK PUBLISHED BY :

GEETA PRAKASHAN

INDIA

Cell 98492 50784

geetaprakashan7@gmail.com

---------------------------------------------------------------------------------

do you want to publish your writing through our BLOGPAGE ?

Please call us 62818 22363

No comments:

Post a Comment

एहसास की खुशबू - सोहन ‘समीं‘ (Geeta Prakashan Bookswala's Anthology "निवेश अक्षरों का")

    (Geeta Prakashan Bookswala's Anthology "निवेश अक्षरों का")     एहसास की खुशबू  💐.......................................💐...