(Bharat Ki Azadi Ka Amruth Mahotsav)
శుభాభివందనం భారతీయుడా
దేశమే దేహామైదేహమే దేశమై
సాగుదాం భారతీయుడా!సాగుదాం భావి భారతీయుడా!
ధీరుడై ,వీరుడైయోధుడై, రౌద్రుడై పరాయి దేశ ,అక్రమ,చొరబాటు దారుల పై సాగుదాంభారతీయుడా!సాగుదాం భావి
భారతీయుడా!ఫిరంగి వైపిడుగు వైఉక్కు పిడికిలి వైవిప్లవ దీవిటివై కదన రంగా న వేగు చుక్క వై, వెలుగే వెలుగు నీవై నిలవాలి భారతీయుడా!
గెలువాలి భారతీయుడా!
జాతి కోసమే నీవుజన జాగృతి కోసమే నీవుజీవితం ప్రజలకోసం, కావాలి నిలువెత్తు నీవే ఆదర్శం, నిదర్శనంఓ భారతీయుడా!ఓ భావి పౌరుడా!
తాళ్ళపల్లి ఛత్రపతి శ్రీనివాస్చొప్పదండి, కరీంనగర్
Cell 9848116906
9985117456--------------------------------------------------------------------------------------------------------------------------
Call 89852 51271 @ EDITOR Dr. Sabbani Laxminarayana
Call 9849250784 for more details on Book.
-----------------------------------------------------------------------------------------------------


No comments:
Post a Comment