Friday, July 15

కవన కాశ్మీరం - పవన సమీరం - గులాబీల మల్లారెడ్డి (Bharat Ki Azadi Ka Amruth Mahotsav)

 

(Bharat Ki Azadi Ka Amruth Mahotsav)


కవన కాశ్మీరం - పవన సమీరం  

పవిత్ర భారత ధాత్రీ అపురూప పుత్రి కాశ్మీరం
భారత మాత అందాల నీలినీలి నయనాలే --
ప్యాంగా౦గ్ లేక్ - ఝాన్స్కార్ నది
ఆ దివ్య వసుందర సుందరవీనులే జమ్మూ లడఖ్ 
హర్ష భారతవర్ష నువ్వు పువ్వు నాశికమే కాశ్మీరం 
ఆసేత్ హిమాచలానికి తల మస్తిష్కం కాశ్మీర్
మతపిచ్చితో చెలరేగి ఉచకోత కోసి
తోటిసాటి మనుషుల్ని తరిమేసింది పాక్ నైజం 
హైందవి నా తల్లి - ఇస్లాం నా చెల్లి 
అకాలీ నా అన్న - క్రైస్తవం నా ప్రాణ నేస్తమంటూ -
అక్కున చేర్చుకొని అందరిని ఆదరించింది భారత్ 
మత దురహంకారానికి ఒడి కట్టింది పాక్ 
మతం కన్నా మానవత్వమే మిన్న అంటూ -
సెక్యులరిజానికి పెద్ద పీట వేసింది భారత్ 
అందుకే కాశ్మీరలంతా నిశ్శబ్ద హృదయ తరంగాలతో -
జయహో భారత్ అంటూ భారత్ లోనే ఉంటా మంటున్నారు కాశ్మీరీలు 
ఈ తరతరాల శాంతి కపోతం పై ఏ ముస్కర మూకలు 
   రంకెలు వేసినా దాడిచేసినా అదరదు బెదరదు భారత్                                                                                                                               మేరా భారత్ మహాన్ 
    సమగ్ర భారత పరిరక్షణ పోరాటానికి ఆకాశమే హద్దు 
   నరహంతకుల అగడాలకిక చెల్లుచీటి 
  గజినీ,ఘోరీ,తుగ్లక్,అలెగ్జాండర్ వారసులెవరైనా సరే 
      కయ్యానికి కాలు దువ్వితే - నా పుణ్య ధన్య కాశ్మీర్ పై కన్నేస్తే -
    కనుగుడ్లు పీకి ఇక్కడే సమాధి చేస్తాం 
    తస్మాత్ జాగ్రత్త ఉగ్రవాద నిశాచర పిశాచమా!
   జయహో భారత్ - జయహో కాశ్మీరమా


గులాబీల మల్లారెడ్డి  
కరీంనగర్  
cell no. 9440041351

--------------------------------------------------------------------------
హామీపత్రం --  ఈ కవిత నా స్వంత రచన . ఏ పత్రికలో ప్రచురించ బడలేదు. ఏ పత్రిక పరిశీలనలోనూ లేదు -- గులాబీల మల్లారెడ్డి  
  సమగ్ర భారత పరిరక్షణ పోరాటానికి ఆకాశమే హద్దు 
  నరహంతకుల ఆగడాలకిక చెల్లుచీటి 
   గజనీ , ఘోరీ ,తుగ్లక్,అలెగ్జాండర్ వారసులెవరైనా సరే 
   కయ్యానికి కాలు దువ్వితే --నా పుణ్య ధన్య కాశ్మీర్ పై కన్నేస్తే -
కనుగుడ్లు పీకి ఇక్కడే సమాది చేస్తాం
తస్మాత్ జాగ్రత్తా ఉగ్రవాద నిశాచర పిశాచమా 
 జయహో భారత్ -- జయహో కాశ్మీర్ 
గులాబీల మల్లారెడ్డి  cell no.9440041351

--------------------------------------------------------------------------------------------------------------------------

Call 89852 51271 @ EDITOR Dr. Sabbani Laxminarayana 

Call 9849250784 for more details on Book. 

-----------------------------------------------------------------------------------------------------


scan to see on youtube



scan to join on WhatsApp




BOOK PUBLISHED BY :

GEETA PRAKASHAN

INDIA

Cell 98492 50784

geetaprakashan7@gmail.com

---------------------------------------------------------------------------------

do you want to publish your writing through our BLOGPAGE ?

Please call us 62818 22363

No comments:

Post a Comment

विघ्नेश्वर - पोतराज श्रीनिवास राव (Geeta Prakashan Bookswala's Anthology "प्रहरी अक्षरों का")

  (Geeta Prakashan Bookswala's Anthology "प्रहरी अक्षरों का")     विघ्नेश्वर 💐...................💐 संकट हरण है विघ्नेश्वर दू...