(DESH BHAKTI)

నేడు సామాజిక చైతన్యం వికసించాలి
*************************
ఈ అనంత విశ్వసృష్టి లో
ఆకాలి,కేకలు,ఆరాటలను పగలతో కట్టేసి.
అలసిపోయిన దేహాన్ని
ఆప్యాయంగా పలకరించే
సామజం నేడు ఎక్కడ.
బరువెక్కిన మనుసును ఓదార్పు ఇచ్చేది ఎవరు.
నేటిసమాజంలోమానవులలో
అనురాగం,ఆప్యాయత భావాలు కొరవడి.
ఆత్మీయబంధాలు కరువై,తోడు
లేకజీవితలుమ్రోడుబారుతున్నాయి.ఎక్కడుంది నిస్వార్థ ఎటు చూసినా స్వార్ధం.
స్వార్ధం అనేది మహాసముద్రం
అయినది నేటి సమాజంలో.
ప్రజాస్వామ్యంలో లంచగొండి
తిమింగిలాలుఎగిరెగిరిపడుతున్నాయి.
అవినీతి, కుంభకోణాలు మహావృక్షమైనాయి.
ఒక్కోక్కొసారితూఫాన్ గామారి
ఆర్థికవ్యవస్థనుకొల్లగోడుతున్నాయి.
సామాజంలో అణగారినవర్గాల
ప్రజల జీవనవేదనవర్ణణాతీతం
ఎటుచుసినసమస్యలసుడిగుండం.హింస,ప్రతీకారం,మోసం,
దగా,కుట్రాపురితనేరాలు,
ఏ వస్తువులను ముట్టుకోన్న
అగ్నిపర్వతంలగాపెలుతున్నాయి.ప్రతి వస్తువులలో కల్లీతీలు
రెండురకాల ఉత్పత్తులు.
నేటిసామజంలోసగటుమనవులుఎటుతెలియనిబ్రతుకుభారంమనిషి జీవితం అంత అవుతుంది దుర్భరం.
కల్లీతిమందులతో,
కలుషిత వాతావరణంతో
సారవంతమైననెలలులేక
సరియైనపంటలుపండక,
పండిన పంటలకు గిట్టుబాటు
ధరరాక రైతుల బాధలు వర్ణనాతీతం.
ఫ్యాక్టరీలలో శ్రామికులవ్యధలు
నిరుద్యోగుల సమస్యలు,
చాలీచాలనీవేతనాలతో,సమయానికి,అవసరానికి రాని వేతనలతోప్రయివేటు ఉద్యోగువేధనలు.
మనిషి మనిషి కి మధ్య బేడుసుతున్న బంధాలు.
జనులుచేసేపాపాలకు,
ప్రకృతి విలయతాండవం
ఓ మానవతా వాదులరా
ఓ మేధావులారా,ఓ యువతులరా మనం మేల్కొకొందా సమసమాజ నిర్మాణాని నిర్మిందాం.
సుంకరి బసవరాజప్ప
అధ్యాపకులు,కవి
ఇంటి నెంబర్ - 1-10-111/1, మొదటి అంతస్తులో
భీమయ్య ఇల్లు, శ్రీనివాస కిరణం షాప్, ప్రభుత్వ దవాఖానా వేనుకలl,లంబాడి తండా, మహబూబ్ నగర్ ,
మహబూబ్ నగర్, జిల్లా
తెలంగాణ రాష్ట్రం
Pincode- 509001
Cellno- 9703315095
తెలంగాణ రాష్ట్రం
చరవాణి నెంబర్ 9603834634,8309612547
--------------------------------------------------------------------------------------------
--------------------------------------------------------------------------------------------------------------------------
Call 94410 89035 @ EDITOR - M N VIJAYA KUMAR
Call 9849250784 for more details on Book.
to join us ...click here
https://chat.whatsapp.com/EiIOZhl7ZMwEzWFFwtZlJv
-----------------------------------------------
Let's celebrate Independence day to salute nation with our own words in edited book DESH BHAKTI by M N VIJAYA KUMAR
Don't miss this golden opportunity to salute nation with your own writing in your own language..
Please join and share with your friends....
Let's dedicate our pen for nation....
GENERAL poems theme in Hindi, or English or Telugu
Membership to join
Just 500.00
Members will be given
2 Books with ISBN, Blog page, Youtube video
Let's gain Name and Fame in single click...
https://chat.whatsapp.com/EiIOZhl7ZMwEzWFFwtZlJv
Call 9849250784 for more information
-----------------------------------------------------------------------------------------------------

No comments:
Post a Comment